Emone Lyrics » Deepthi Sunaina | Vijai bulganin & Aditi bhavaraju : The Emone Lyrics / Emone Song Lyrics by Vijai bulganin & Aditi bhavaraju Ft. Deepthi Sunaina is the Latest Telegu Song of 2023. The Emone Song is Sung by Vijai bulganin & Aditi bhavaraju Ft. Deepthi Sunaina. The Emone Song Music is Given by VIJAI BULGANIN & The Lyrics is Written by Suresh Banisetti. The Emone Song is Released on 18th January, 2023. The Emone Song is Presented by Deepthi Sunaina.
Emone Song Details :
Song Title | Emone |
Singer | Vijai bulganin & Aditi bhavaraju Ft. Deepthi Sunaina |
Music | VIJAI BULGANIN |
Lyrics | Suresh Banisetti |
Release Date | 18th January, 2023 |
Language | Telegu (Love) |
Label | Deepthi Sunaina |
Emone Lyrics » Deepthi Sunaina | Vijai bulganin & Aditi bhavaraju
ఉండిపో, ఉండిపో ఉండిపోవే,
గుండెలో చప్పుడై నాతో..
ఉండిపో ఉండిపో ఉండిపోవే,
ఊపిరై వెచ్చగా నాలో..
అందమైన ఏదో లోకం,
అందుతోంది నీతో ఉంటే..
అంతులేని ఏదో మైకం,
ఆగమన్న ఆగనంటోందే..
పట్టాసై పేలే ప్రేమలో,
మటాషై పోయా మత్తులో..
పరాకే కమ్మే హాయిలో,
పతంగై ఎగిరా నింగిలో…
లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా,
కోల కోల కళ్ళతోటి… చంపకే పిల్లా..
లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా,
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా..
నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకోనే,
ఎందుకింత ఇష్టమంటే..
ఏమోనే ఏమోనే నీకున్నట్టే నాలో కూడా…
ఇష్టం ఉన్న అంటే
ఉన్నపాటు చెప్పమంటే…
ఏమోలే ఏమోలే..
ప్రతి మాటే తీయని వరమే,
ప్రతి చూపు పరవశమే..
ప్రతి మాటే తీయని వరమే,
ప్రతి చూపు పరవశమే..
వేరు వేరు చేసిపోదు లేమ్మా..
వేరులాగ పట్టుకున్న ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా,
కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా..
లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా,
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా..
ఉండిపో ఉండిపో ఉండిపోవా,
కంటికే రెప్పలా నాతో..
ఉండిపో ఉండిపో ఉండిపోవా,
నీడలా ఎప్పుడు నాతో..
అల్లుకుంది ఏదో బంధం,
అందుకనే ఇంతానందం..
ఇద్దరిని కలిపెను కాలం,
మరువను జీవితకాలం..
పట్టాసై పేలే ప్రేమలో,
మటాషై పోయా మత్తులో..
హఠాత్తుగా జరిగే తంతులో,
అమాంతం ఎన్ని వింతలో..
లాల లాల, లాల లాల లాల లల్లల్లా లా,
చల్ల చల్ల గాలే నన్ను తాకనే నీలా..
లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా,
అల్లిబిల్లి అల్లరేదో రేగెనే చాలా..
Emone Lyrics » Deepthi Sunaina | Vijai bulganin & Aditi bhavaraju
Written by : Suresh Banisetti
Emone Lyrics » Deepthi Sunaina | Vijai bulganin & Aditi bhavaraju » Official Music Video
If You Love “Emone Lyrics » Deepthi Sunaina | Vijai bulganin & Aditi bhavaraju“, Then Please Do Not Forget To Share It To Your Friends On Social Media. A Share From You Will Inspire Us To Bring You New Song Lyrics.
If You Want To Read The Lyrics Of Any Of Your Favorite Songs, Feel Free To Contact Us By Filling The Contact Us Form. We Will Try Our Best (24/7) To Bring You The Lyrics Of Your Favorite Song. Keep Enjoying New Song Lyrics With Lyrics Over A2z. Have A Very Nice Day!